తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా లక్కినేని

తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా లక్కినేని

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్‌ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్ట్స్‌ బార్‌ అసోసియేషన్‌ హాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంతరెడ్డి, కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.


డిసెంబర్‌ 31 వరకు అనంతరెడ్డి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తారు. జనవరి 1 నుండి తదుపరి ఎన్నికలు జరిగే వరకు లక్కినేని సత్యనారాయణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertising:


Blogger ఆధారితం.