హోంగార్డ్ పరిశ రామారావుకు ఘన సన్మానం
అనంతరం వక్తలు మాట్లాడుతూ పరిశ రామారావు ఉద్యోగ జీవితం మొత్తాన్ని క్రమశిక్షణ, నిజాయితీగా కొనసాగించారన్నారు. ప్రజలకు అంకితభావంతో సేవలందించారని ప్రశంసించారు. రామారావు శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్, ఉద్యమకారులు బుడగం నాగేశ్వరావు, బొల్లం భాస్కర్, పాకాలపాటి కృష్ణయ్య కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.రోశయ్య, పాండురంగాపురం పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ బండి ఎల్లారావు, మాజీ కౌన్సిలర్ మొహమ్మద్ ఆరిఫ్, న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే.ఖాసీం, స్వేరో జిల్లా అధ్యక్షుడు కేసరి రవీందర్, అడ్వకేట్ అశోక్, పాస్టర్ మహేష్, రామారావు, గద్దర్ భాష, కట్టా ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertising:


Post a Comment