జె.హెచ్.9. మీడియా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి సైక్లింగ్ కాంపిటీషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రామవరం బస్ బైపాస్ రోడ్డు వద్ద ప్రారంభసూచకంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Post a Comment