ప్రియాంక గాంధీని కలిసిన నిజాముద్దీన్

ప్రియాంక గాంధీని కలిసిన నిజాముద్దీన్

జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్ :  కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీని బుధవారం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత మహమ్మద్ నిజాముద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ ప్రాంగణంలో ప్రియాంక గాంధీని కలిసిన నిజాముద్దీన్ పలు కీలక అంశాలు, ప్రజా సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు

Blogger ఆధారితం.