భరోసా సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించిన న్యాయాధికారి ఎం.రాజేందర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెంలోని భరోసా సెంటర్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భరోసా కేంద్రానికి వేధింపులకు గురవుతున్న మహిళలు, ఆపదలో ఉన్న చిన్నారుల పట్ల తీసుకుంటున్న చర్యల గురించి నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు.
Post a Comment