కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌ను కలిసిన డీఎస్పీ

కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషయల్ మెజిస్ట్రేట్‌ను కలిసిన డీఎస్పీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లును శుక్రవారం కొత్తగూడెం డీఎస్పీ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఎం. కరుణాకర్, టి. రమేష్ కుమార్, కె. శివప్రసాద్, రాయల వెంకటేశ్వరరావు, ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు రమణారెడ్డి, రవి, చంద్రశేఖర్, రమాదేవి, జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రమేష్ పాల్గొన్నారు.


Blogger ఆధారితం.