అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా కర్నాటి కవిత

అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా కర్నాటి కవిత
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు కర్నాటి కవిత కొత్తగూడెం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా (ఫస్ట్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్ జడ్జి) నియమితులయ్యారు. నాంపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుండి బదిలీపై సోమవారం కొత్తగూడెం కోర్టుకు వచ్చిన ఆమె, బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Blogger ఆధారితం.