మహిళా న్యాయవాదులకు వ్యాసరచన పోటీలు

మహిళా న్యాయవాదులకు వ్యాసరచన పోటీలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తం రావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.