చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబును ఘనంగా సన్మానించిన KTPS ముస్లిం మైనార్టీ నాయకులు

చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబును ఘనంగా సన్మానించిన KTPS ముస్లిం మైనార్టీ నాయకులు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   ఇటీవల కే.టీ.పీ.ఎస్ 7వ దశ ఇంచార్జీ చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన CETD చీఫ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్ బాబును KTPS ముస్లిం మైనారిటీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కే.టీ.పీ.ఎస్ మైనార్టీ జెన్కో సెక్రటరీ ఎస్.డి. యాకుబ్, రీజినల్ ప్రెసిడెంట్ ఎస్.కె. మన్సూర్, రీజినల్ సెక్రటరీ ఎండీ. అమీన్, వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె. సాయ్యద్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయ్యద్, ఎండీ. హామీద, ఎస్.డి. రషీద బాను, బాబా, యూసఫ్, ఆసిఫ్, యాకుబ్మియా, బాబా, సాదిక్, ఎస్.కె. బాబా, ఎండీ ఖాధీర్, ఎండీ. జానీ, ఎండీ ఖాజామోహినూద్దీన్, తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.