డైరీ ఆవిష్కరించిన చీఫ్ ఇంజనీర్ మేక ప్రభాకర్ రావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ, వాల్, టేబుల్ క్యాలెండర్‌ను కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్ మేక ప్రభాకర్ రావు సోమవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ కూరపాటి రమేష్, 5,6 దశల రీజనల్ ప్రెసిడెంట్ వరికూటి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పొడేం కృష్ణ, అసోసియేషన్ సభ్యులు ఏఈ నవీన్, ఏఈ శ్రావణ్, కన్నయ్య సింగిశెట్టి శ్రీను, సత్యం, ప్రసాద్, తంబళ్ల వెంకటేశ్వర్లు, దాసరి బాలరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment