జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పాటిల్ వసంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ. సుచరిత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడి లక్ష్మి, ఏపీపీలు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్. రవిచంద్ర, కార్యవర్గ సభ్యులు ఎండి. సాదిక్ పాషా, దూదిపాల రవికుమార్, ఎస్. ప్రవీణ్ కుమార్, ఎన్. ప్రతిభ, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామ్ శెట్టి రమేష్, డి. రవికుమార్, లగడపాటి సురేష్, మీనా కుమారి, ప్రమీల యాద, రమణ, న్యాయవాది గుమస్తా సంఘం అధ్యక్షుడు, సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.