జాతీయ జెండా ఆవిష్కరించిన నూకల రంగారావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : 76వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు ఆదివారం జాతీయ జండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షుడు ఎస్.ఏ. జలీల్, పట్టణ కాంగ్రెస్ నాయకులు బద్ది కిషోర్, రాము నాయక్, కొమర్రాజు విజయ్, చింతా నాగరాజు, దొప్పలపూడి సురేష్, శనగ రాంచందర్ , నల్లమల సత్యం, బాబు, కిలారు నాగమల్లేశ్వరరావు, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గద్దల రమేష్, సంజీవ రెడ్డి, అరిగే గోపి, ఓబీసీ రూరల్ నాయకులు కట్టా సోమయ్య, వీరమల్ల గణేష్, సాంబయ్య, వెంకటేశ్వర చారి, యూత్ కాంగ్రెస్ నాయకులు సోమిశెట్టి భార్గవ్, గండు భరత్, సతీష్, వేమా రాంబాబు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు పెంకి శ్రీనివాసరావు, మైనారిటీ నాయకులు షేక్ చాంద్, లోకల్ స్టార్ దస్తగిరి, అబ్దుల్లా, ఎస్టీ సెల్ నాయకులు లింగ్యా నాయక్, మాలు, బాలు నాయక్, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు సన్నీ, తరుణ్, తేజ, మహిళా కాంగ్రెస్ మురారి పద్మ, నియోజకవర్గ సోషల్ మీడియా కోర్డినేటర్ షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment