మహాత్మా గాంధీకి జిల్లా అధికారుల నివాళి

మహాత్మా గాంధీకి జిల్లా అధికారుల నివాళి


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ వర్ధంతి, అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.





Blogger ఆధారితం.