పెద్దమ్మతల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన
ఇందులో భాగంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. అనంతరం, భక్తులు అమ్మవారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment