జిల్లా కలెక్టర్‌ను కలిసిన కొత్వాల

జిల్లా కలెక్టర్‌ను కలిసిన కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : నూతన సంవత్సరం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ను కొత్వాలతో పాటు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ సావిత్రి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు వాసు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.