న్యాయవాదులకు నూతన డైరీలను అందజేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ పత్తి విష్ణువర్ధన్ రెడ్డి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు &బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కోర్టులోని న్యాయవాదులకు 2025 సంవత్సరానికి సంబంధించిన నూతన డైరీలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ఆర్ రవిచంద్ర, సాధిక్ పాష, దూదిపాల రవికుమార్, ఎస్ ప్రవీణ్ కుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


Post a Comment