జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఐటిఐ పూర్తిచేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కొత్తగూడెం ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ జి. రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఐటిఐ కోర్సులో ఉత్తీర్ణులై కనీసం 60 శాతం మార్కులు పొందిన విద్యార్థులు జనవరి 30, 2025 వరకు కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సంబంధిత దరఖాస్తులను అందజేయాలని కోరారు.
Post a Comment