రేపు ప్రజావాణి రద్దు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున ఈనెల 16న జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలందరూ గమనించి కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తులు ఇవ్వడానికి రావద్దు అని ఆయన సూచించారు.

Post a Comment