ఐలు క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

 

ఐలు క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐలు ఆధ్వర్యంలో రూపొందించిన 2025 న్యాయవాదుల క్యాలెండర్‌ను శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా న్యాయవాదుల సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎల్.యు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి. ప్రసాద్ రావు, రమేష్ కుమార్ మక్కడ్, జిల్లా బాధ్యులు జి.కె. అన్నపూర్ణ, పాయం రవివర్మ, అరికాల రవి కుమార్, బండారు అరుణ్ చంద్, దూదిపాల రవి కుమార్, నంబూరు రామకృష్ణ, శ్రీరాముల రవి, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు ఆర్. వెంకటరత్నం, ఎం.వి. రమణ రావు, వై. బాబు రావు, ఆర్. విజయ్ కుమార్, ఎస్. రమణా రెడ్డి, జె. పద్మనాభ రావు, నల్లమల ప్రతిభ, కె. శ్రీధర్, డి. రాజేందర్, పి. రాజశేఖర్, కె. నాగేశ్వర్ రావు, ఎం.ఎస్.ఆర్. రవిచంద్ర, ఏ. పార్వతి, జియా ఉల్ హసన్, పడిసిరి శ్రీనివాస్, శరత్, పి. బాలకృష్ణ, ఎం. రవితేజ, పి. విఠల్, ఎల్. రవికుమార్, ఎస్.కె. అంకుష్ పాషా, ఎన్. ఉమ, కందర్ప వాణి రంగారావు, వై. మౌనిక తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.