ఇరుముడి కార్యక్రమాల్లో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం జరిగిన స్వాముల ఇరుముడి కార్యక్రమాల్లో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్పదీక్ష ఎంతో పవిత్రమైనదని, కఠోరమైనదని పేర్కొన్నారు.

Post a Comment