ఐటిఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు
ఇందుకు ఎలక్ట్రిషన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనర్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ పాసైన విద్యార్థులు అందరూ అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 26.12.2024 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఐటీఐ అప్రెంటిస్ సెక్షన్ 9494140280 కు సంప్రదించవలసిందిగా సూచించారు.

Post a Comment