ఏపీకి రెయిన్ అలర్ట్

 


జె.హెచ్.9. మీడియా, ఆంధ్రప్రదేశ్ : ఏపీకి IMD రెయిన్  అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటలలో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది.   ఇది పశ్చిమ - వాయవ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా మారుతుంది.23న తుఫాన్ గా మారే ఛాన్స్ ఉంది.  వాయవ్య దిశగా ప్రయాణించి 24న ఒడిశా - బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో  24, 25న ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెరిపింది.

Blogger ఆధారితం.