పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి  పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఘనంగా నివాళులర్పించారు. 

అనంతరం నూకల రంగారావు మాట్లాడుతూ ఈనాడు మనం స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నామంటే అది మహాత్ముని చలవేనని  అన్నారు.  జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి.జిల్లా అధ్యక్షులు ఎస్.ఏ.జలీల్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాల్వ భాస్కర్, టి.యు.ఎఫ్ జిల్లా కన్వీనర్ యం. డి. మంజూర్, కాంగ్రెస్ నాయకులు బట్టు మురళి,రాము నాయక్,భువన సుందర్ రెడ్డి, సీతారాం రెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వర రావు, చింతా నాగరాజు,దొప్పలపూడి సురేష్ బాబు, కొమర్రాజు విజయ్,నల్లమల సత్యం,పట్టణ ఓబిసి అధ్యక్షులు బి.ఎన్ చారి, రూరల్ కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షులు కట్టా సోమయ్య,మండల మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఖాజా మియా,జిల్లా మైనారిటీ నాయకులు ఎస్కే దస్తగిరి, కాంగ్రెస్ నాయకులు కిలారు నాగ మల్లేశ్వర రావు, ఏలూరి రామారావు,ఓలపల్లి రాంబాబు,అబ్దుల్లా,NSUI భార్గవ్,అద్దంకి బాబు, నాయకులు ఎస్కే చాంద్, సాంబయ్య, బాలు, హుస్సేన్ నాయక్, ఇజ్జగాని రవి  గౌడ్, లాలు నాయక్,జల్లారపు నాగేశ్వరావు, ఆవుల మధు, పాపారావు, లింగ్యా నాయక్,జానీ పాషా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.