టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కొత్వాల
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్ :టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు తో పాటు, పాల్వంచ కాంగ్రెస్ నాయకులు కలిసారు.
ఈ సందర్బంగా కొత్వాల కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు బరిపటి వాసుదేవ రావు, మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్, కాపర్తి వెంకటాచారి, వై. వెంకటేశ్వర్లు, మెలిగ మహేష్, కాపా శ్రీను, శ్రీలతా రెడ్డి, గంధం నరసింహారావు, పాబోలు నాగేశ్వరరావు, వాసం మంగయ్య, బుడగం కిరణ్, కోలేటి రాంబాబు, అజ్మీరా రమేష్, బానోత్ బాలాజీ, కామా చారి, శెట్టిపల్లి సూరిబాబు, మాలోత్ కోఠి నాయక్, పండగ పురుషోత్తం, బుడగం నాగేశ్వరరావు, గుండగాని అశోక్, పానుగంటి నవీన్, నరెట్ల వీరన్న, కోలేటి ఆదిలక్ష్మి, శశి, రామన్న, గణేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

.webp)
.webp)
Post a Comment