పెద్దమ్మతల్లి దేవాలయంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమం

పెద్దమ్మతల్లి దేవాలయంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:తెలంగాణ భాషా సంస్కృతికశాఖ, దేవాదాయ ధర్మాదాయశాఖ వారు తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి దేవాలయ ప్రాంగణములో గల కళావేదికపై బి. సుశీలదేవి - హైదరాబాద్ వారిచే హరికథాను “శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం పార్ట్-1" కాలక్షేపం నిర్వహించారు. 

హరికథా కాలక్షేపం కథను దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. వీరు వినిపించిన హరికథ భక్తులను ఎంతగానో అలరించింది.


Blogger ఆధారితం.