గురునానక్ దేవ్ జీ కి నివాళులర్పించిన సీఎం


గురునానక్ దేవ్ జీ కి నివాళులర్పించిన సీఎం

జె.హెచ్.9. మీడియా, , హైదరాబాద్: సత్యం, అహింసలతో కూడిన మార్గంలోనే మానవాళి నడవాలని చాటి చెప్పిన సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్ జీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి గురునానక్ దేవ్ జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


Blogger ఆధారితం.