టి.యు.ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భద్రాద్రి జిల్లా ఉద్యమకారులు
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: హరిహర కళాభవన్ లో టియుఎఫ్ 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీయూఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ యం.డి. మంజూర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు భారీగా తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యమకారుల పక్షాన టీయూఎఫ్ నాయకులు యం. డి. మసూద్, నౌతన్ లు మంత్రి పొన్నంను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టియుఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బుడగం నాగేశ్వరరావు, బండి రాజు గౌడ్,ఇజ్జగాని రవి గౌడ్, ఇమ్రాన్, ముత్తయ్య,పార్వతి, మౌలానా,గడ్డి లక్ష్మి,ఏలియా, 1969 ఉద్యమకారులు మాథ్యూస్ బృందం, బొల్లం భాస్కర్, ప్రవీణ్ నాయక్,తాళ్లూరి సత్యనారాయణ, మురళీకృష్ణ, మౌలాలి, సురేష్ నాయక్, రాజేష్, రాజ్ కుమార్, సంపత్, కళ్యాణ్, మారపంకు రామారావు, పూనె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment