కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం
![]() |
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం |
లీగల్, భద్రాద్రికొత్తగూడెం: కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వర రావు, కోశాధికారి అరకల కరుణాకర్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శి దూదిపాల రవి కుమార్, న్యాయవాదులు జె.శివరాం ప్రసాద్, గడిదేసి కాంతయ్య, రమేష్ కుమార్ మక్కడ్, కె.పుల్లయ్య, సీనియర్ న్యాయవాదులు వై.బాబురావు,
వి.వి. సుధాకర్ రావు, వి.పురుషుత్తం రావు, ఆర్. విజయ్ కుమార్, జీ. వి.కె. మనోహర్, ఏ.రాం ప్రసాద రావు , జె. గోపి కృష్ణ, దుండ్ర రమేష్, జి. రామ్మూర్తి, అడపాల మహాలక్ష్మీ, న్యాయవాదులు మునిగడప వెంకన్న, కె. మురళిధర్, కె. శ్రీధర్, డి. రాజేందర్, నన్నెబొయిన రాంబాబు, మురళి కృష్ణ, శేషావతారం, బి. మంగిలాల్, మల్లెల ఉషారాణి, రావిలాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment