పెద్దమ్మ తల్లి దేవాలయానికి విరాళం

పెద్దమ్మ తల్లి దేవాలయానికి విరాళం


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెంపాల్వంచ మండలం కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలిసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి) లో చేపట్టే పునర్ నిర్మాణాలకు గట్టాయిగూడెం కి చెందిన పురాణం రామప్ప శాస్త్రి - శ్రీదేవి దంపతులు 11 వేల ఒక వంద 16 లను విరాళంగా అందజేశారు. 

వీరికి అమ్మవారి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనంతో పాటు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదములు అందజేశారు..



Blogger ఆధారితం.