పెద్దమ్మ తల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

పెద్దమ్మ తల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెంపాల్వంచ మండలం  కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలిసియున్న పెద్దమ్మ గుడి లో ఆదివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలు అమ్మవారిని దర్శించుకున్నారు. పరిసర గ్రామాల నుండే కాక జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి తమను చల్లంగా చూడాలని వేడుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు.

అన్నప్రాసనలు, వాహన పూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు తదితర మొక్కులను భక్తులు చెల్లించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

Blogger ఆధారితం.