అన్నదానంతో వినాయకుని సాక్షాత్కారం లభిస్తుంది కొత్వాల
కార్యక్రమానికి హాజరైన కొత్వాల మాట్లాడుతూ వినాయకునికి నవరాత్రి పూజలతో అందరికి మేలు జరుగుతుందని అన్నారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పది అని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, ఉత్సవ నిర్వాహకులు చిప్ప పెద్ద సత్యం, సాంగ అశోక్, హర్షవర్ధన్, మధు, చిప్ప చిన్న సత్యం, రామకృష్ణ, శ్రీకాంత్, ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment