క్రీడా పోటీల్లో సత్తా చాటిన మణుగూరు బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాల విద్యార్థులు

క్రీడా పోటీల్లో సత్తా చాటిన మణుగూరు బీసీ వెల్ఫేర్  బాలుర పాఠశాల విద్యార్థులు

జె.హెచ్.9. మీడియా, మణుగూరు ఎస్.జి.ఎఫ్ మండల పాఠశాలల స్థాయి క్రీడా పోటీలను మణుగూరులోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురు, శుక్రవారలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో  మణుగూరు మండలంలోని మహాత్మ జ్యోతి బాపూలే, మణుగూరు బాలుర పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ క్రీడా పోటీలలో భాగంగా విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలీబాల్, రన్నింగ్ విభాగంలో ప్రధమ, ద్వితీయ బహుమతులను సాధించారు. 

" ఓవర్ ఆల్ ఛాంపియన్షిప్ "ని అందుకని జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బహుమతులు సాధించిన విద్యార్థులను బీసీ గురుకుల పాఠశాలల ఆర్ సి ఓ బ్యులారాణి, మణుగూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.రజిని ప్రత్యేకంగా అభినందించారు.


Blogger ఆధారితం.