రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి

రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జితేష్ వి పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కావున జిల్లాలోని అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా తీసుకొని కలెక్టరేట్ లోని ప్రజావాణి కార్యక్రమానికి రావాల్సిందిగా  ఆయన కోరారు.

Blogger ఆధారితం.