డిఎస్పి గా బాధ్యతలు స్వీకరించిన బాక్సర్ నిఖత్ జరీన్

డిఎస్పి గా బాధ్యతలు స్వీకరించిన బాక్సర్ నిఖాత్ జరీన్


జె.ఎచ్.9. జాతీయా వార్తలు: బాక్సింగ్ ఛాంపియన్, అర్జున్ అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో ఆమెకు డీఎస్పీగా ఉద్యోగం ఇస్తూ ఇటీవల హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం  జాయినింగ్ ఆర్డర్ ను నిఖత్ జరీన్ కి డిజిపి అందజేశారు. 
Blogger ఆధారితం.