పాలేరు ఎడమ కాల్వ ను పరిశీలించిన మంత్రి పొంగులేటి

 

పాలేరు ఎడమ కాల్వ ను పరిశీలించిన మంత్రి పొంగులేటి

జె.ఎచ్.9. మీడియాకుసుమంచి: కుసుమంచి మండలంలోని పాలేరు జలాశయం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన భారీ గండిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి విడుదలకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
వారంలోగా జిల్లాలో పంటలకు సాగునీరు అందించే పత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  అనంతరం మండలంలోని జుజ్జులరావుపేట ప్రాంతంలో రహదారిని మంత్రి పొంగులేటి రెడ్డి పరిశీలించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా జన వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Blogger ఆధారితం.