టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  కొత్తగూడెం జిల్లా కోర్టులో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  న్యాయవాదులు కేక్ కటింగ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.వి. సుధాకర్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాదులు గోపి కృష్ణ, వై. కృష్ణ, జియా ఉల్ హసన్, మారపక రమేష్, అంకుష్ పాషా, సలీమ్ మియా, కుమార్, రవి, దేవదాస్, మహిళా న్యాయవాదులు యాస మౌనిక, నందిని, శ్వేతా, బేబీ, షామిలి తదితరులు పాల్గొన్నారు. 

Blogger ఆధారితం.