పెద్దమ్మ తల్లి గుడిలో టెండర్ కం బహిరంగ వేలాలు

పెద్దమ్మ తల్లి గుడిలో టెండర్ కం బహిరంగ వేలాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం కేశవాపురం - జగన్నాథపురం గ్రామంలో వెలిసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి)లో జనవరి 17, 2025 న ఉదయం 11 గంటల నుండి అమ్మవారికి చెందిన కొత్త కాంప్లెక్స్ లోని షాపు నంబర్ 4, షాప్ నంబర్ 10, రెండు ఏసీ ఫంక్షన్ హాల్స్ ను 3 సంవత్సరాల కాలం పరిమితికి లీజు/లైసెన్స్ హక్కు పొందుటకు దేవస్థానం తరపున నిర్వహించే చీరల అమ్మకం, పాత కాంప్లెక్స్ లోని షాప్ నంబర్ 1 బొమ్మలు, బల్లలు, ఇతర వస్తువుల అమ్మకానికి సీల్డ్ టెండర్ - కం - బహిరంగ వేలం నిర్వహించనున్నారు. తగిన రుసుమును చెల్లించి షెడ్యూల్ పొందాల్సిందిగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎన్. రజనీకుమారి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Blogger ఆధారితం.