ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి

 

ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి

జె.ఎచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : డ్రిప్ ఇరిగేషన్ కు పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా హార్టికల్చర్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు.
 పక్కా సమాచారంతో కొత్తగూడెం కలెక్టరేట్ లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి హార్టికల్చర్ ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

డ్రిప్ ఇరిగేషన్ పర్మిషన్ కోసం హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ ఓ వ్యక్తి ని లంచం డిమాండ్ చేసి.. బాధితుడిని నుంచి రూ. 1.14 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.
Blogger ఆధారితం.