గురుప్రసాదరావు భౌతిక దేహానికి టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ యుగంధర్ నివాళి

గురుప్రసాదరావు భౌతిక దేహానికి టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ యుగంధర్ నివాళి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌లో కామ్రేడ్ ఆళ్ల గురుప్రసాదరావు భౌతిక దేహాన్ని ఆదివారం సందర్శించిన టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్ ఆయనకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, సభ్యులు ఏపూరి బాబురావు, వైవీ రామారావు, ముత్యాల కిరణ్ కుమార్, ఉప్పుశెట్టి సునీల్, చంద్ర నాగేంద్రబాబు, శివరాం ప్రసాద్, కోటం రాజు, అంబటి రమేష్ తదితరులు పాల్గొని, గురుప్రసాదరావు సేవలను స్మరించుకున్నారు.


Blogger ఆధారితం.