నూతన జనరేటర్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన జనరేటర్ ను శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బత్తుల రామారావు, ఏ. సుచరిత, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, పోసాని రాధా క్రిష్ణమూర్తి, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది ఏవో మోహన్ దాస్, జె.కిరణ్, ఎన్.మల్లికార్జున్, రామిశెట్టి రమేష్, ఎస్.రామకృష్ణ, ప్రమీల, మీనా కుమారి,యదా రమణ, లగడపాటి సురేష్, న్యాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..



Post a Comment