మంత్రి తుమ్మలను కలిసిన కొత్వాల

మంత్రి తుమ్మలను కలిసిన కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల పాలకవర్గం సభ్యులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 

మంగళవారం హైదరాబాద్ సెక్రటరియేట్ లో  కొత్వాల శ్రీనివాసరావు తోపాటు రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వి. శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా తుమ్మల ను శాలువా, బొకే లతో సన్మానించారు.

Blogger ఆధారితం.